Tuesday, January 21, 2025

తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే.?

- Advertisement -
- Advertisement -

దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎవరైనా సరే పండుగ సమయంలో బంగారం కొనాలని చూస్తారు. భారీగా పెరిగిన బంగారం ధరలు దీపావళి కి ముందు కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ధరలు ఒక రోజు పెరుగుతే, మరో రోజు తగ్గుతూ వస్తాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.గత రెండు రోజులుగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరిగ్గా.. 22 క్యారెట్ల బంగారం రూ. 750 మేరకు పెరిగింది. కాగా, ఇప్పుడు ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,280 గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,280గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.73,740గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,430గా ఉంది.

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,280 గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,280గా ఉంది.

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.73,590గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.80,280గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News