Tuesday, January 21, 2025

దీపావళి రోజున పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

దీపావళి పండుగ సందర్బంగా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. అయితే ఈరోజు బంగార ధర షాక్ ఇచ్చింది. రోజున కాస్త బంగారం ధరలు పెరిగాయి. కాగా, వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయ్. అప్పుడప్పుడు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకసారి బంగారం ధర పెరిగితే, మరోసారి బంగారం ధర తగ్గుతాయి. కాగా, నేడు 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 10 మేరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ.74,410గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,170గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.74,410గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,170గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల పసిడి ధర రూ.74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,320గా ఉంది.

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.74,410గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,170గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.74,410గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,170గా ఉంది.

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.74,410గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.81,170గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News