బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల వైపు జనాలు ఎగబడుతూ ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే జనాలు ఓసారి ఉత్సాహం మరోసారి నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం (22 నవంబర్ 2024) నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,460గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,460గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,460 గా ఉంది.
24 క్యారెట్ల ధర రూ.77,960 గా ఉంది.