Friday, January 24, 2025

పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల వైపు జనాలు ఎగబడుతూ ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే జనాలు ఓసారి ఉత్సాహం మరోసారి నిరాశకు గురవుతుంటారు. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. క్రమంగా పెరుగుతూ.. మరోసారి రూ. 80 వేల మార్కట్‌ను టచ్‌ చేసేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం( 23 నవంబర్ 2024)నాడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,890

ముంబయి
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News