బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అని మనం అసలు అంచనా కూడా వేయలేము. ఈ క్రమంలో బంగారం కొనడానికి ప్రజలు వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బంగారం ధరలో గత నాలుగైదు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కాగా,నిన్న పెరిగిన ధరలు నేడు అంటే ఆదివారం (01 డిసెంబర్ 2024)నాడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలను తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ఢిల్లీ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,650
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,150
బెంగళూరు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000
కోల్‌కతా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000
చెన్నై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000
ముంబై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000
విజయవాడ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000