Friday, December 27, 2024

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి ఊరట లభించింది. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,430 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.390, 24 క్యారెట్లపై 430 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి.. రూ.76,300 లుగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,430 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430 లుగా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News