- Advertisement -
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి బంగారం, పసిడి ధరలు భారీగా తగ్గాయి. 2024లో పసిడి ధరలు తగ్గుతున్నాయి. కొత్త సంవత్సరంలో రెండో రోజు తులం బంగారంపై 250 రూపాయలు తగ్గిన బంగారం ధరలు.. తాజాగా శుక్రవారం మరో 400 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,100(22 క్యారెట్)కు చేరుకుంది. 24 క్యారెట్ పై 440 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.63,380గా ఉంది.
ఇక, నిన్నటితో పోల్చుకుంటే.. కిలో వెండిపై రూ.2000 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.
- Advertisement -