Sunday, January 19, 2025

రికార్డు స్థాయికి బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

ముంబై: విదేశీ మార్కెట్లలో లాభాలను ట్రాక్ చేస్తూ బంగారం ఫ్యూచర్లు గురువారం సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ ర్యాలీ ప్రపంచంలోని రెండో అతిపెద్ద వినియోగదారుల దేశమైన భారత్‌లో డిమాండ్‌ను తగ్గించిందని డీలర్లు తెలిపారు. దేశీయ బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 61490కి పెరిగింది, 2023లో ఇప్పటి వరకు దాదాపు 12 శాతం పెరిగింది. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల(99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం బులియన్ మార్కెట్‌లో 1.85 శాతం పెరిగి రూ. 61,680.00 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News