Sunday, January 19, 2025

హైదరాబాద్ లో తులం బంగారం ఎంతుందంటే..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం దరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.66,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,870కి చేరుకుంది. ఇక, కిలో వెండి ధర రూ.90వేలుగా కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News