Sunday, January 19, 2025

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో 2023 డిసెంబర్ 20న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620. వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌ లో వెండి ధర రూ. కిలోకు 79,500. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనుగోలుదారులు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రోజురోజుకు బంగారం సామన్యప్రజలకు అందని ద్రాక్షల మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News