Sunday, December 22, 2024

నేడు పుంజుకున్న పసిడి ధర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర నేడు (మే 06) అనూహ్యంగా పెరిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 200 మేరకు పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 220 మేరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర నేడు పెరిగింది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 72050గా ఉంది. ఇక ఢిల్లీలో రూ. 66200, రూ. 72200 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News