Sunday, December 22, 2024

పసిడి ధర మళ్లీ పెరిగిందోచ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. ప్రస్తుతం 24 కేరట్ల(99.9 శాతం శుద్ధత) 10 గ్రాముల బంగారం ధర దరిదాపు రూ. 78000కు చేరుకుంది. డిమాండ్ పెరిగినందునే బంగారం ధర మళ్లీ ఊపందుకుంది. అంతర్జాతీయ కమొడిటీ ఎక్స్ ఛేంజీతో ఔన్స్ బంగారం 2701 డాలర్ల ధర పలుకుతోంది. దీనికి తోడు డాలరు ధర క్షీణించినందున కూడా బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News