Friday, December 20, 2024

స్థిరంగా ఉన్న బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.55550గా ఉంది. 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ. 60600గా ఉంది. గత ఆదివారం కూడా 22 క్యారెట్ బంగారం ధర రూ.55 550 ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ. 60600గా ఉంది. మే 27న 22 క్యారెట్ పది గ్రాముల బంగారం వంద రూపాయలు తగ్గగా, మే 27న 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గింది.

Also Read: ఓయూ బ్యాక్‌లాగ్ పరీక్షల తేదీలు ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News