Thursday, January 23, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నిన్నటి పోలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55750గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 60820గా ఉంది. గత రెండూ మూడు రోజుల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55950 ఉంది. శనివారం ఒక్క రోజు రెండు వంద రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 220 రూపాయలు తగ్గింది. మార్చి 1న 22 క్యారెట్ల బంగారం ధర రూ.51600లుండగా 24 క్యారెట్ల బంగారం ధర 56290గా ఉంది. పది గ్రాముల సిల్వర్ రేటు రూ.800గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News