Saturday, February 22, 2025

భారీగా తగ్గిన బంగారం ధర….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు రూ.600 బంగారం ధర తగ్గింది. వంద బిస్కెట్ బంగారం ధర ఆరు వేల రూపాయలకు తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,380గా ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52600గా ఉంది. కిలో వెండి ధర దాదాపుగా రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500గా ఉంది.

Also Read: చిన్న షాప్‌కు కోటి రూపాయల కరెంట్ బిల్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News