Tuesday, April 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధరలు హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గాయి. 24, 22 క్యారెట్లలో పది గ్రాముల బంగారం ధరలలో పది రూపాయలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం బంగారం ధర రూ.57,370 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,590గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100గా ఉంది. పది రోజుల క్రితం 22 క్యారెట్ల బంగారం ధర 53,680 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 58,560గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News