Sunday, January 19, 2025

కొనుగోలుదారులకు షాకిస్తున్న బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

బంగారం ధరలు దిగిరావట్లేదు సరికదా ఆదివారం మరికాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరో 320 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా 300 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 62,290 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 57,100గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.57,250, 24 క్యారెట్ల ధర రూ. 62,440గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వెండి కిలో ధర రూ. 80,200 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,200గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News