Sunday, December 22, 2024

రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధర సోమవారం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో బాగా పెరిగింది. ‘లైఫ్ టైమ్ హై’ని తాకింది. మల్టీ కామాడిటీ ఎక్స్‌ఛేంజ్(ఎంసిఎక్స్)లో బంగారం ధర పెరిగింది. కాగా వెండి ధర తగ్గింది. ఏప్రిల్ 5న మేచ్యూర్ కానున్న గోల్డ్ ఫ్యూచర్ ధర రూ. 126 లేక 0.21 పెరిగింది. ఇంట్రాడేలో గోల్డ్ ఫ్యూచర్ లైఫ్‌టైమ్ హై పీక్ రూ. 59,561ని తాకింది. కాగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 60089.00 ట్రేడవుతోంది. అంటే రూ. 706.00 లేక 1.19 శాతం పెరిగింది. ఇక మే 5న మ్యాచూర్ కానున్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 104 లేక 0.15 శాతం పతనమైంది. కిలో వెండి ఇప్పుడు రూ. 68,399 వద్ద ట్రేడవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News