Sunday, January 19, 2025

స్థిరంగా ఉన్న బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఆదివారం స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.55800గా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 60870గా ఉంది. గత బుధవారం 22 క్యారెట్ బంగారం ధర 55900 ఉండగా, 24 క్యారెట్ బంగారా 60980గా ఉంది. రెండు రోజు వ్యవధిలోనే బంగారం రూ.100, రూ. 120 తగ్గింది. ఏప్రిల్ 1న రూ.55000, 60,000లుగా ఉంది. పది గ్రాముల వెండి ధర రూ.802 లు ఉండగా ఏప్రిల్ 1న రూ. 777గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News