Sunday, January 19, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. శనివారంతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రెండు వందల రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,070గా ఉంది. కిలో వెండి ధర రూ.75,700కు చేరింది.

Also Read: సింహం నోటికి చిక్కిన ఆవు..రైతును చూసి పరుగులు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News