Sunday, January 19, 2025

పెరిగిన బంగారం ధరలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత కొన్ని రోజల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మాత్రం బంగారం ధరలు పెరుగుదలలో కనిపించాయి. తెలంగాణ, ఎపి, చెన్నై, ఢిల్లీలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం.
బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57700 ఉండగా 24 క్యారెట్ల తులం బంగార ధర రూ.62950గా ఉంది. బంగారం ధరలు రూ.100, రూ.200 పెరిగాయి.
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు వంద రూపాయులు పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.576 పెరగడంతో పది గ్రాముల బంగారం ధరలు రూ.58200, రూ.69140గా ఉన్నాయి.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57850 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 63100గా ఉంది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు వంద రూపాయలకు పెరగగా, 24 క్యారెట్ల బంగారం రేటు రూ.880కు తగ్గింది. ఇండియాలో బంగారం ధరలు పెరిగినప్పటికి వెండి ధరలు మాత్ర స్థిరంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News