Friday, December 20, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధరలు హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.75,500 ఉంది. అక్టోబర్ 2న 24 క్యారెట్ల పది పది గ్రాముల బంగారం ధర రూ. 58,040 లుండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 53,200లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News