Monday, December 23, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.58,910గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,500గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర రూ.500 పెరిగింది. నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,530 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజుకే రూ.380 పెరిగింది. 22 క్యారెట్ల బంగార ం ధర ఒక్క రోజుకే రూ.350 పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News