Sunday, January 5, 2025

మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఉన్న బంగారం కొంటాం. ప్రతి రోజు బంగారం ధరలు స్థిరంగా ఉండవు. ఒకరోజు పెరిగితే , మరుసటి రోజు తగ్గుతాయి. ఈ ఏడాది తొలి రోజు తగ్గిన బంగారం ధరలు తర్వాత షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈరోజు అనగా 03 జనవరి 2025 శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

విశాఖపట్నంలో
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,960
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,490

ముంబై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

కోల్‌కతా:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

చెన్నై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

బెంగళూరు:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News