Monday, January 6, 2025

పెరిగిన బంగారం ధరలు.. మీ నగరంలో తులం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకరోజు బంగారం ధరలు పెరిగితే, మరుసటి రోజు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో తొలి రోజు మినహా.. గత మూడు రోజులుగా బంగారం ధర లు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, 22 క్యారెట్స్‌ బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 900లు పెరిగింది. అంటే.. నేడు రూ. 72610లుగా నమోదైంది. మరోవైపు.. ఇక 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 870 పెరగి నేడు రూ. 79,210కి చేరింది. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,760
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,360

ముంబై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

కోల్‌కతా:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

చెన్నై:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

బెంగళూరు:
22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,610
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,210

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News