బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. వాటి ధరలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఎందుకంటే బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. బంగారం ధరలు ఒక రోజు పెరిగితే, మరుసటి రోజు తగ్గుతాయి. వాడి ధరలను ఎప్పటికీ అంచనా వేయలేము. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో కూడా బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు అనగా 9 జనవరి 2025 గురువారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 గా ఉంది. మరోవైపు.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78830 కు చేరుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూద్దాం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,830
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,830
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,830
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ఢిల్లీలో
22 క్యారెట్ల పసిడి ధర రూ.72,410
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,980
ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,830
చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్లు బంగారం ధర రూ.78,830
బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.72,260
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,830