- Advertisement -
ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఉన్న అందరూ బంగారం కొనుగోలు చేస్తారు. కానీ అధిక ధరలు ఉంటెయ్ కొంచెం వెనకడుతారు. బంగారం ధరలు ఎప్పటికి స్థిరంగా ఉండవు. ఒకరోజు బంగారం ధరలు పెరుగుతే, మరుసటి బంగారం ధరలు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు అనగా 28 డిసెంబర్ 2024 శనివారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510లు ఉండగా, మరోవైపు.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010లకు చేరుకుంది. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,010
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,010
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ.78,010
- Advertisement -