- Advertisement -
ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఉన్న అందరూ బంగారం కొనుగోలు చేస్తారు. కానీ అధిక ధరలు ఉంటె కొంచెం వెనకడుతారు. బంగారం ధరలు ఎప్పటికి స్థిరంగా ఉండవు. వాటి ధరలను అంచనా కూడా వేయలేము. ఒకరోజు బంగారం ధరలు పెరుగుతే, మరుసటి బంగారం ధరలు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు అనగా 3 డిసెంబర్ 2024 సోమవారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,340లుగా ఉంటె, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,830లకు చేరుకొంది. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.71,340
24 క్యారెట్ల బంగారం ధర రూ.77,830
- Advertisement -