Friday, January 3, 2025

పసిడి ప్రియులకి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

గోల్డ్ లవర్స్ కు భారీ షాక్ఇం. గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం ధరలు స్థిరంగా ఉండవు. వాటి రోజు ధరలను మనం అంచనా కూడా వేయలేము. ఎలాంటి శుభకార్యం ఉన్న అందరూ బంగారం కొనుగోలు చేస్తాం. ఒకరోజు బంగారం ధరలు పెరుగుతే, మరుసటి బంగారం ధరలు తగ్గుతాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు 24 క్యారెట్ల గోల్డ్ రూ.170 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 మేరకు పెరిగింది. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

విజయవాడలో
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,160
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660

చెన్నై
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

కోల్‌కతా
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

ముంబై
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

బెంగళూరు
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010
24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News