Sunday, January 5, 2025

ఈ ఏడాది రెండో రోజు బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

2024 ఇయర్ ముగిసింది. 2025లోకి అడుగుపెట్టేసాం. ఈ ఏడాది కూడా బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం కొనుగోలు చేస్తాం. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు బంగారం ధరలు పెరుగుతే, మరుసటి రోజు బంగారం ధరలు తగ్గుతాయి. వాటి ధరలు ఎప్పటికి స్థిరంగా ఉండవు. కొత్త ఏడాది తొలి రోజున తగ్గిన బంగారం ధరలు ఈరోజు కాస్త షాక్ ఇచ్చాయి. ఈరోజు అనగా 02 జనవరి 2025 గురువారం నాడు 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ.71,510లుగా, మరోవైపు.. 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 78,010కి చేరుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,160

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

కోల్‌కతా
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,510
24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,010

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News