Tuesday, January 21, 2025

రికార్డు స్థాయికి చేరిన బంగారం

- Advertisement -
- Advertisement -

10 గ్రాములకు రూ. 70 వేలకు పైనే

న్యూఢిల్లీ: బంగారం ధర మళ్లీ పెరిగి సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది. బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర సోమవారం సాయంత్రం కల్లా రూ. 70978(పన్నుతో  కలిపి) చేరుకుంది. అంతకు ముందు రోజు  వేయి రూపాయలకు పైగానే పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతుండడంతో దేశీయంగా కూడా బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్(31.10 గ్రాముల) 2265.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  బంగారం ధర   కిలో వెండి ధర కూడా రూ. 1120 మేరకు పెరిగి రూ. 78570కి చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News