- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రాబోయే రోజుల్లో భారీగా బంగారం దరలు పెరగనున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఫెడ్. ఈ ఏడాది చివరిలోగా మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 2,600 డాలర్లకు చేరింది. ఇక, దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు.
- Advertisement -