Friday, January 10, 2025

గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold Seized at Gannavaram airport

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం బంగారం పట్టుబడింది.  షార్జా నుంచి వచ్చిన మహిళల దగ్గర నుంచి కస్టమ్స్‌ అధికారులు 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్‌ అధికారి భార్యగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళతో పాటు విమాన సిబ్బందిని ప్రశ్నించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News