Wednesday, January 22, 2025

పతంగి టోల్ ప్లాజా వద్ద బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized at panthangi toll plaza

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా దగ్గర సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు మహిళల నుంచి 3.05 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా పట్టుబడ్డారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు డిఆర్ఐకి అప్పగించారు. వీరు షార్జా నుంచి విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ ఎయిర్ పోర్టులో అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News