Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ. 33 లక్షల విలువైన 533 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడుని కస్టమ్స్ అధికారులు తనిఖి చేశారు. మొబైల్ ఫోన్ కవర్ లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News