Sunday, January 19, 2025

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్ట మ్స్ అధికారుల తనిఖీలో 480 గ్రాముల అక్రమ బంగా రాన్ని పట్టుకు న్నారు. రెండు వేర్వేరు విమానాలో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు 230 గ్రాముల బంగారాన్ని చేతి కి వేసుకునే బ్యాండ్‌లలో దాచుకుని రాగా.

మరో ప్రయాణికుడు 250 గ్రాముల బంగారాన్ని పాదాల్లో దాచుకుని సాక్స్ షూస్ వేసుకొని వచ్చాడు. ఇద్దరిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు బంగారాన్ని వెలికి తీసి స్వా ధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై విచారణ చేపట్టామని కస్టమ్స్ అధికా రులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News