Wednesday, January 22, 2025

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized in shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న 723.39 గ్రాముల బంగారాన్ని గురువారం నాడు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.38లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తులపై అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News