Sunday, December 22, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భా రీ గా బంగారం ప ట్టుబడింది దుబాయ్ ను ంచి శంషాబాద్ ఎ యిర్ పోర్ట్‌కు వ చ్చిన ప్రయాణికుడు బట్టల లోని చీరపై గోల్డ్ స్ప్రే రూ పం గా 461 గ్రాముల బంగారాన్ని అమర్చి తీసుకొని వచ్చాడు హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నంచి అడ్డంగా దొరికిపోయాడు కస్టమ్స్ అధికారులు అతని కదలికలపై అనుమానంతో తాను తీసుకువచ్చిన లగేజ్ బ్యాగులను తనిఖీ చేయగా అందులో బంగారం ఉన్నట్టు గుర్తించిన ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతన్ని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు 28,01. లక్షలు ఉంటుందని అంచనా వేశారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News