Sunday, January 19, 2025

నిజామాబాద్ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు సువర్ణ అవకాశం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ స్పోర్ట్ ః నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వారు ఇక్కడ విద్యార్థినివిద్యార్థులకు ప్రాన్స్ దేశంలో డిగ్రీ మరియు మాస్టర్స్ చేసే వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఈనెల 22 శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలో అయ్యప్ప టెంపుల్ దగ్గర గల మా యొక్క ఆఫీసు నందు ఫాన్స్ యూనివర్సిటీ వారిచే స్పాట్ అడ్మిషన్స్ చేయబడుతున్నాయి.

ఇట్టి అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈవిషయం పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్దతీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తుకి వారు పిల్లలకు మద్దతు ఉండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News