Monday, December 23, 2024

ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం గోలి శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఫుడ్‌కమిషన్‌లో సభ్యులుగా ఎస్టీ కోటా నుంచి భూక్యా జ్యోతిని నియమించింది. వీరు ఈ పదవిలో ఐదేళ్ల పాటు ఉండనున్నారు. అయితే 65 ఏళ్ల వయసు వచ్చేవరకూ మాత్రమే పదవిలో ఉంటారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ సోమవారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News