Thursday, January 23, 2025

ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పుడ్‌ కమీషన్ చైర్మన్‌గా గోలి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ఫుడ్‌ కమీషన్ కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు గోలికి బాధ్యతలు అప్పగించారు. తనకు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్బంగా గోలి పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలన సమర్ధవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News