Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన గోలి శ్రీనివాసరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా నియమించినందుకు ఆదివారం ప్రగతి భవన్‌లో గోలి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గోలి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News