Wednesday, January 22, 2025

గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మాణిక్ రావు

ఝరాసంగం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయంలోనే గొల్ల కురుమలకు, దళితులకు, కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వందే అన్నారు. మండల పరిధిలోని కృష్ణాపూర్ గ్రామంలో గొల్ల కురుమలకు రెండో విడతల మంజూరైన 20 యూనిట్ల గొర్రెలను ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ వసంత్, మండల సర్పంచ్ల పురం అధ్యక్షుడు జగదీశ్వర్, ఎంపిటిసి విజేందర్ రెడ్డి, కేతకి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, సర్పంచ్ అమర్జిత్, బిఆర్‌ఎస్ నాయకులు, సంగమేశ్వర్, వెంకటేశం, ఏజాజ్ బాబా, సంతోష్ పాటిల్, యాదవ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News