- Advertisement -
హైదరాబాద్: నేడు క్రైస్తవులు ‘గుడ్ ఫ్రై డే’ జరుపుకున్నారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే చర్చిలకు క్యూ కట్టారు. చర్చీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. మంచినీరు, భోజనం పంపిణీ చేశారు. ఏసు క్రీస్తు ప్రాణ త్యాగానికి గుర్తుగా క్రైస్తవులు ‘గుడ్ ఫ్రై డే’ జరుపుకున్నారు. హైదరాబాద్ చర్చిల్లో తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ భాషలలో సర్వీసులు నిర్వహించారు.
- Advertisement -