Wednesday, January 22, 2025

రైతుల కోసం సరికోత్త ఆలోచన

- Advertisement -
- Advertisement -

వట్‌పల్లిః  రైతుల శ్రేయస్సు కోరకు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాం పోందే దిశగా యువ రైతు వ్యాపారస్థుడు ఆవుసలి విశ్వేశ్వర్ సరికోత్త ప్రయోగం చేశాడు. మండల కేంద్రమైన వట్‌పల్లికి చేందిన వీరభద్ర ఇంజనీరింగ్ వర్క్ యజమాని ఆవుసలి చంద్రమౌళి కుమారుడు విశ్వేశ్వర్ రైతుల శ్రేయస్సు కోరకు రెండు చక్రాల మోటారు సైకిళ్ కు చిన్న ట్రాలీని భిగించి కోత్త రకం బైక్ ట్రీలీని తయారు చేశారు. ఈ చిన్న ట్రాలీతో చిరు వ్యాపారస్థులకు కురాగాయలు మోయడానికి,రైతులకు పత్తి మోయడానికి,వివిధ రకాల పనులకు ఈ యొక్క ట్రాలీని ఉపయోగించుకోవచ్చని విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ట్రాలీ విలువ సుమారు 15 వేల నుండి 30 వరకు ఖర్చు ఆవుతుందని తెలిపారు. ఈ సందర్బంగా మండల ప్రజలు ఆయనను ఆభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News