Monday, December 23, 2024

‘ఆదిపురుష్’కు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతి నిచ్చింది. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 3 రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేవిధంగా ఈ సినిమాకు ఆరో ఆటకు అనుమతినిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News