Monday, December 23, 2024

సింగరేణి కార్మికులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

కారుణ్య నియామకాల
వయో పరిమితి పెంపు

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి కా ర్మిక కుటుంబాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కా రుణ్య నియామకాల వయో పరిమితి పెంపు కా ర్యరూపం దాల్చింది. సింగరేణిలో ఉద్యోగం చే స్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో (మెడికల్ అన్‌ఫిట్) ఉ ద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను కారుణ్య ని యామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటా రు. గతంలో 1835 ఏళ్లలోపు వారినే కారు ణ్య నియామకాల కింద తీసుకునే వారు. కరో నా కాలంలో రెండేళ్ల పాటు వైద్య పరీక్షలు ని ర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుం చి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీ సుకున్న సిఎం రేవంత్ కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ యన హామీ మేరకు కారుణ్య నియామకాల వయో పరిమితిని 3540 ఏళ్లకు పెంచుతూ సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018, మా ర్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News