Wednesday, January 22, 2025

ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల కానుంది. ఫిబ్రవరి 10 నాటికి ప్రక్రియ పూరి చేయాలని నిర్ణయం తీసుకున్నారని, పదోన్నతుల తరువాత బదిలీలు ఉండొచ్చని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News