- Advertisement -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డిఏ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగులకు మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఒక డిఏకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు డిఏ విడుదలకు అంగీకరించాలంటూ ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల సంఘానికి మొరపెట్టుకున్నాయి. పోలింగ్ కూడా ముగియడంతో డిఏ విడుదల చేయవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.
- Advertisement -