Sunday, December 22, 2024

తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి రైల్వేశాఖ సానుకూలంగా స్పందించింది. హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులపై ఆదేశించింది. త్వరగా పూర్తి చేయాలని అధికారులను రైల్వేశాఖ మంత్రి ఆదేశించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News